Welcome to RRB NTPC/Group-D website. Hope you succeed in your upcoming exams through our website. Here you will find Subject Content, Video Lectures, Model Tests, Grand Tests, Mock Tests and Online Exams Links in a single platform. Getting success in any exam is like participating in a War. To win a War you should have dedication, determination, desire, quest to achieve. We assure our cooperation in your success. Hope you support our popular IndianTechGuruForU channel as usual. If you want to get our videos as notification please SUBSCRIBE our channel and select 'notify all' after touching the Bell Icon. Always thinking of your development...... yours IndianTechGuruForU


RRB NTPC/Group-D వెబ్ సైట్ కి స్వాగతం. ఈ వెబ్ సైట్ ద్వారా మీరు రాయబోయే పరీక్షలలో విజయం సాదిస్తారని ఆకాంక్షిస్తున్నాము. కంటెంట్, వీడియో పాఠాలు, మోడల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు, లాంటి అన్ని రకాల వీడియోలు, online పరీక్షలు  ఒకే వేదిక నుండి పొందుటకై ఈ వెబ్ సైట్ రూపొందించడం జరిగింది. ఒక పరీక్ష లో ఉత్తీర్ణత సాధించడం అనేది ఒక యుద్ధం లాంటిది. ఈ యుద్ధం లో విజయం సాధించాలంటే ఎంతో స్ఫూర్తి, పట్టుదల, కాంక్ష, సాదించాలనే తపన ఉండాలి.  మీ విజయానికి మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మీకిష్టమైన పాపులర్ youtube ఛానల్ indiantechguruforu ని ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. మేము upload చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఎడమ వైపు ఉన్న లింక్ ద్వారా మా ఛానల్ in subscribe చేసుకోండి. బెల్ ఐకాన్ ని టచ్ చేసి notify all సెలెక్ట్ చేసుకోండి. ఎల్లప్పుడూ మీ అభివృద్ధి ని ఆకాంక్షిస్తూ మీ indiantechguruforu.